LifeSign ME Lite – తెలుగులో ఉచితంగా జాతకం
మీ వేలికొనలపై పూర్తి జ్యోతిష్య మార్గదర్శిని!!!ప్లే స్టోరులో పొందండి– నేడే ఇన్స్టాల్ చేసుకోండి
Astro-Vision మీ కొరకు LifeSign ME Lite అనే ఉచిత ఆన్లైన్ జ్యోతిష్య యాప్‌ని అందిస్తోంది, ఇది LifeSign ME Standard ఉచిత వెర్షన్. పేరెంట్ అడాప్షన్ వలే, చిటికెలో, ఎంతో బలమైన ఆన్లైన్ జాతకాలు మరియు వాటి విశ్లేషణలను మొబైల్ ద్వారా చేయవచ్చు. సెల్‌ఫోన్‌పై ఉచితంగా సమగ్ర ఆన్లైన్ జాతకాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ఉపయోగించడం ద్వారా జ్యోతిష్య విద్యార్ధులు మరియు జ్యోతిష్యులు సైతం భారీగా లాభం పొందవచ్చు. అలానే, మీరు ఎక్కడ ఉన్నా కన్సల్టేషన్ అందించవచ్చు. ఈ అప్లికేషన్‌పై తట్టడం ద్వారా ఓపెన్ చేయండి, పుట్టిన రోజు ద్వారా ఆన్లైన్ జ్యోతిష్యాన్ని రూపొందించండి, మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు సైతం ప్రశాంతంగా దాని హైలెట్స్ని సవిస్తరంగా చదవండి.
తమ జీవితాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలని అనుకునే ఔత్సాహికులకు జాతకం యాప్ గొప్పగా పనిచేస్తుంది. అవగాహన లేదా వివరణలు రెండూ కూడా మానవీయ స్పర్శతో అధిక ఖచ్చితత్వ సంభావ్యతను కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో ఉండే ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, అత్యావశ్యక ఫీచర్లు అధిక శాతం ఉచితంగా అందించబడ్డాయి. అందువల్ల నిస్సందేహంగా, మిగిలిన ఆండ్రాయిడ్ పోర్టబుల్ అప్లికేషన్ల కంటే ఇది ఎంతో ప్రస్పుటమైనది.
LifeSign ME Lite ఫీచర్లను మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాం: ఉచిత జ్యోతిష్యం యాప్
పంచాంగం ఆకాశానికి అద్దం వంటిది. పంచాంగం రోజు, నక్షత్రం, తిథి, యోగ మరియు కరణ అనే ఐదు అంగాలపై ఆధారపడి పంచాంగ అంచనాలుంటాయి.
ప్రాయంతర దశ గ్రహాల ఉప-ఉప కాలం. ఈ కాలాలు ప్రతి అపహారలో పేర్కొనబడతాయి. ఇది నెలల వ్యవధిలో వస్తుంది.
జాతకాన్ని 16 బేసిక్ డివిజనల్ ఛార్టులుగా విభజించడం ద్వారా షోడశవర్గ ఛార్టులు పొందవచ్చు. సంబంధిత టేబుల్ రాశి, హోర, ద్రేక్కాణ, చతుర్థమాంశ, సప్తమాంశ, నవాంశ వంటి విలువలు మరియు వివిధ రకాలైన ఇతర ఛార్టులు మరియు టేబుల్స్ అందించబడతాయి.
సాయన మరియు నిరాయన పద్ధతి ప్రకారం గ్రహాల రేఖాంశాలు: వాటి రేఖాంశ లెక్కలు, రాశి, రాశిలోని రేఖాంశం, నక్షత్రం, నక్షత్రాధిపతి, ఉప అధిపతి, ఉప-ఉప అధిపతి మొదలైనవి కనుగొని, లెక్కించబడతాయి. ప్రస్తుత ఆయమాంస (విషవత్తు యొక్క ఖచ్చితత్త్వం) మరియు గ్రహ స్థితుల నిరాయన (గ్రహాల స్థాతిని లెక్కించే వేద జ్యోతిష్య విధానం)జోడించడం ద్వారా, ప్రతి గ్రహం యొక్క డిగ్రీకి గ్రహ స్థితుల సాయన (పశ్చిమ జ్యోతిష్య విధానం) పొందుతాం.
గ్రహావస్థ మరియు గ్రహబలాన్ని లెక్కించడానికి గ్రహ విశ్లేషణ చేయబడుతుంది.
వర్గోత్తమ & వర్గబేధ: వర్గోత్తమ & వర్గబేధ కొరకు టేబుల్స్ ఇవ్వబడ్డాయి. వర్గోత్తమ అంటే స్వంత లక్షణాలను తాకుతూ ఛార్టులో అత్యంత శక్తివంతంగా మారిన గ్రహాల లక్షణాలు అని అర్థం.
జీవితభాగస్వామి, పిల్లలు, మరియు తల్లిదండ్రులు మొదలైన నిర్ధిష్ట భావనలపై గ్రహాలను నిశిత పరిస్థితులు, సామర్థ్యాలు మరియు ప్రభావాలను విశ్లేషించడానికి వర్గ ఛార్టులు అధ్యయనం చేయబడతాయి.
జైమిని విధానం సూత్రాలు లేదా సంక్షిప్త శ్లోకాల రూపంలో ఉండే జ్యోతిషశాస్త్రం విభాగం, అందువల్ల దీనిని జైమిని సూత్రాలు అంటారు. జైమిని కారకాలు, కారక గ్రహాలు, కారకాంవ లగ్న, భావ ఆరుధం, ఉపపదం అనే పదాలు ఉపయోగించబడతాయి.
అయనాంశ ఆప్షన్లు- ఖచ్చితమైన విషువత్తు దీనిని రాఫెల్ ఎఫిమెరస్ మొదటి పేజీలో ‘‘జ్యోతిశ్చక్రం యొక్క సగటు సందిగ్ధత’’ అని పేర్కొనడాన్ని చూడవచ్చు. అయితే, అయనాంశ లెక్కించడానికి భారతదేశంలో విభిన్న జ్యోతిష్య విధానాలను అవలంభిస్తాయి. అత్యధికంగా ఆమోదించిన విధానం లహిరి, దీనిని చిత్రపక్ష అయనాంశ అని కూడా అంటారు. ఇతర విధానాల్లో రామన్, కృష్ణమూర్తి, మరియు తిరుకాంతమ్ మొదలైనవి ఉన్నాయి.
నగరాల అతి పెద్ద డేటాబేస్: యాప్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక నగరాల అతి పెద్ద డేటాబేస్ ఉంది ( వాటి అక్షాంశాలు, రేఖాంశఆలు మరియు టైమ్ జోన్లు), ఇది వేగంగా జాతకాన్ని జనరేట్ చేయడానికి సాయపడుతుంది.
దిగువ లక్షణాల ప్రారంభ భాగం అందిస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను LifeSign యాప్ ప్రీమియం వెర్షన్లో పూర్తిగా పొందవచ్చు.
–>భావ బల ఫలితాలు అనేవి మన జీవితంలో వ్యక్తితం, స్వభావం, కుటుంబం, కెరీర్, సంపద, ఆరోగ్యం, వివాహం, విద్య మొదలైన భావనపై ఛార్టులో పన్నెండు రాశుల అదే సరిహద్దులు కలిగిన పన్నెండు స్థానాల ఛార్టు ద్వారా అందించబడతాయి.
–>దశ/అపహర ఫలితాలు మరియు నివారణలు దశ-అపహార కాలాలను జాబితా చేస్తుంది మరియు దాని ఆధారంగా ఫలితాలను అందిస్తుంది మరియు దశలు/అపహారాల దుష్ప్రభావాలకు పరిహారాలను అందిస్తుంది.
–>గోచార ఫలితాలు గ్రహాల చలనంపై ఆధారపడి ఉంటాయి అంటే ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి చలనం మరియు మా చంద్రరాశితో పోలిస్తే అది కలిగించే ప్రభావాలు అని అర్థం. జన్మఛార్టులోని వాటి స్థానాలతో గ్రహాల రాశి మార్పులను పోల్చడం ద్వారా రవి, గురు మరియు శని గమనాల ఆధారంగా ఫలితాలు.
–>జన్మ నక్షత్ర లక్షణాలు మరియు పరిహారాలు, ముఖ్యంగా పుట్టిన నక్షత్రానికి చెందిన లక్షణాలు మరియు అననుకూల ప్రభావాల గురించి మీకు తెలియజేస్తుంది, అలానే సంబంధిత పరిహారాల గురించి తెలియజేస్తుంది.
–>దోషాలు మరియు పరిహారాలు, మీ జన్మ ఛార్టులోని పన్నెండు స్థానాల్లో గ్రహాల అననుకూల స్థితి వల్ల కుజదోషం, రాహు-కేతు దోషం వంటి దోషాల సంభావ్యత గురించి మీకు తెలియజేస్తుంది, అలానే సంబంధిత పరిహారాల గురించి తెలియజేస్తుంది.
–>యోగ అనేది మన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించగల గ్రహాల కాంబినేషన్‌ని మరియు వాటి ప్రత్యేక ఫలితాలను తెలియజేస్తుంది. ఆ నిర్ధిష్ట కాంబినేషన్లు కనుగొనవచ్చు మరియు అవి కలిగించే ప్రభావాన్ని కనుగొనవచ్చు.
–>కెరీర్, వివాహం, గృహ నిర్మాణం, వ్యాపారాల కొరకు అనుకూలమైన కాలాలు సూచించబడతాయి.
–>అష్టకవర్గ, ఒక సంస్కృత పదం, అంటే ఎనిమిది విభాగాలు, దాని తరువాత ఫలితాల కొరకు ఒక సంపూర్ణ గణిత లెక్కింపు విధానం. శీఘ్ర మరియు సమర్థవంతమైన జ్యోతిషశాస్త్ర ఫలితాలకు అంకగణిత గణాంకాలు ఆధారంగా నిలుస్తాయి. జ్యోతిషశాస్త్రంలో అష్టకవర్గ విధానం స్వతంత్రమైనది, జ్యోతిష్యశాస్త్రంలో లోతైన అవగాహన ఉన్న సమర్థుడైన జ్యోతిష్కుడు ఫలితాల కొరకు ఒక సమగ్ర సాధనంగా ఉపయోగించవచ్చు. ఈ సిస్టమ్ ఆధారంగా ఛార్టులు మరియు జాతక ఫలాలు అందించబడతాయి.
- ఇక చివరగా, యాప్ అందించే ప్రయోజనాలను మనం చూద్దాం.
- జాతకాలను వేగంగా జనరేట్ చేయడం
- ఖచ్చితమైన లెక్కింపులు మరియు ఫలితాలు
- జ్యోతిష్య కన్సల్టెన్సీ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం
- మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు సైతం కన్సల్టేషన్ అందించవచ్చు.
- వేగంగా డబ్బు సంపాదించవచ్చు.
- ఇంటర్ఫేస్ని ఉపయోగించడం ఎంతో తేలిక.
- ఇంగ్లిష్, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడంలో రిపోర్టులను అందించగలదు.
- ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, బెంగాలీ, కేరళ,శ్రీలంక ఛార్టు ఫార్మెట్లు
- అద్భుతమైన ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్
మీ అత్యుత్తమ ఆసక్తులను గుండెల్లో పెట్టుకొని Astro-Vision మీకు మరింత మెరుగ్గా సేవలందించాలని ఆశిస్తుంది.